
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2 (సిసిఎల్2)ను పురస్కరించుకుని బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా దేశంలోని అన్ని బాషలకు చెందిన హీరోయిన్లు....సిసిఎల్2 పేరుతో విడుదలయ్యే క్యాలెండర్ కోసం హాట్ హాట్ ఫోజులు ఇచ్చిన విషయం తెలిసిందే. వీరిలో హీరోయిన్ చార్మి కూడా ఉంది. ఇందులో రెడ్ కలర్ చీర కప్పుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది చార్మి. అయితే ఫోటో పైకి అలా ఉన్నా ఆమె లోదుస్తులు వేసుకుందని అంతా భావించారు. కానీ చార్మి ‘టాప్ లెస్’ గానే ఫోటోలకు ఫోజులు ఇచ్చిందనే విషయం తాజాగా బయ పడింది. పక్క ఫోటో చూశారుగా....టాప్ లెస్ గా ఎలా ఉందో. ఈ ఫోటో షూట్ లో చార్మి తన క్యాస్టూమ్స్ సర్దుకుంటుండగా ఫోటో గ్రాఫర్ కెమెరాకు చిక్కింది.
కాజల్ బాలీవుడ్ లో టాప్ లెస్ గా దర్శనం ఇచ్చినప్పుడే....చార్మి కూడా ఆమె మాటలోనే నడుస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే కాజల్ పోకడపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో చార్మి వెనక్కి తగ్గిందని అన్నారు. అనుకోకుండా చార్మికి సిసిఎల్ పుణ్యమా అని టాప్ లెస్ ఫీట్ చేసే అవకాశం దక్కింది. ఇంకేం... సందెట్లో సడేమియాలా ఇలా టాప్ లెస్ గా రెచ్చిపోయి...అందరి చూపులు తన అందాలపై పడేట్లు చేసుకుంది. మరి చార్మి టాప్ లెస్ ఫీటు సినిమా అవకాశాల పరంగా ఆమెకేమైనా లాభాన్ని చేకూరుస్తుందో? లేదో చూడాలి మరి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి