మనల్ని పుట్టించిన ఆ సృష్టి కర్తకి నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను, నాకు ఇంత మంచి జీవితాన్ని ప్రశాదిన్చినందుకు నా ఈ జన్మంతా రుణపడి ఉంటాను.
29, డిసెంబర్ 2011, గురువారం
బ్యాటింగ్ లో వైఫల్యంవల్లే ఓడాం: ధోనీ
మెల్‌బోర్న్: బ్యాటింగ్‌లో వైఫల్యం
వల్లే ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఓడిపోయామని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పేర్కొన్నాడు. రెండు ఇన్నింగ్స్‌లోనూ తమ బ్యాటింగ్ ఘోరంగా ఉందని మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. మొదటి టెస్ట్‌లో ఆసీస్ చేతిలో 122 పరుగుల తేడాతో ఓడిపోవడం పట్ల ధోనీ అసంతృప్తి వ్యక్తం చేశాడు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls