హైదరాబాద్ జట్టు: డీబీ రవితేజ (కెప్టెన్), అశోక్‌రెడ్డి, సుమన్, అర్జున్ యాదవ్, సందీప్, అహ్మద్ ఖాద్రీ, ఇబ్రహీం ఖలీల్, కనిష్క్ నాయుడు, అన్వర్ అహ్మద్ ఖాన్, లలిత్ మోహన్, మెహదీ హసన్, పరమ్‌వీర్ సింగ్, విశాల్ శర్మ, ఖాదర్, శంషాంక్ నాగ్. సునీల్ జోషి (కోచ్)
మనల్ని పుట్టించిన ఆ సృష్టి కర్తకి నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను, నాకు ఇంత మంచి జీవితాన్ని ప్రశాదిన్చినందుకు నా ఈ జన్మంతా రుణపడి ఉంటాను.
29, డిసెంబర్ 2011, గురువారం
రంజీ క్వార్టర్‌కు హైదరాబాద్ జట్టు ఎంపిక
హైదరాబాద్: రంజీ ట్రోఫి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు హైదరాబాద్ జట్టును హెచ్‌సీఏ ప్రకటించింది. జనవరి 2 తేదిన జరిగే నాలుగురోజుల నాకౌట్ మ్యాచ్‌లో రాజస్థాన్జట్టుతో హైదరాబాద్ తలపడనుంది. హైదరాబాద్ జట్టుకు రవితేజ నాయకత్వ వహించనున్నారు.
హైదరాబాద్ జట్టు: డీబీ రవితేజ (కెప్టెన్), అశోక్‌రెడ్డి, సుమన్, అర్జున్ యాదవ్, సందీప్, అహ్మద్ ఖాద్రీ, ఇబ్రహీం ఖలీల్, కనిష్క్ నాయుడు, అన్వర్ అహ్మద్ ఖాన్, లలిత్ మోహన్, మెహదీ హసన్, పరమ్‌వీర్ సింగ్, విశాల్ శర్మ, ఖాదర్, శంషాంక్ నాగ్. సునీల్ జోషి (కోచ్)
హైదరాబాద్ జట్టు: డీబీ రవితేజ (కెప్టెన్), అశోక్‌రెడ్డి, సుమన్, అర్జున్ యాదవ్, సందీప్, అహ్మద్ ఖాద్రీ, ఇబ్రహీం ఖలీల్, కనిష్క్ నాయుడు, అన్వర్ అహ్మద్ ఖాన్, లలిత్ మోహన్, మెహదీ హసన్, పరమ్‌వీర్ సింగ్, విశాల్ శర్మ, ఖాదర్, శంషాంక్ నాగ్. సునీల్ జోషి (కోచ్)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls