బిజినెస్ మేన్ సినిమాలోని ‘PILLA CHAO’ అనే సాంగగ్ ట్యూన్స్...ఓ ఇటాలియన్ ఫోక్ సాంగ్ నుంచి కాపీ కొట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఓ వీడియో కూడా యూట్యూబ్ లో దర్శనం ఇస్తోంది. మరి దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన బిజినెస్ మేన్ ముంబై మాఫియా, ఆయుధాల వ్యాపారం నేపథ్యంలో సాగుతుంది. మహేష్ బాబు సరసన కాజల్ రొమాన్స్ చేస్తోంది. ఆర్ఆర్ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls