ఫీచర్ రిచ్ డిజిటల్ కెమెరా రూ.10,500కే!!!


GE brings out X600 Digital Camera

ప్రముఖ కెమెరాల ఉత్పత్తిదారు జీఈ(GE), మన్నికైన లక్షణాలు ఒదిగి ఉన్న ఫీచర్ రిచ్ డిజిటల్ కెమెరాను ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో’లో ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘జీఈ X600’ మోడల్‌లో డిజైన్ కాబడిన ఈ కెమెరా టాప్‌టెన్ జాబితాలో ఖచ్చితంగా స్ధానాన్ని సంపాదించుకుంటుంది.
ఈ కెమెరా కీలక ఫీచర్లు:
* 2.7 అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లే,
* డిఎస్ఎల్ఆర్ బాడీ,
* 14.4 మెగా పిక్సల్ సెన్సార్,
* ఆడ్వాన్సడ్ ఆప్టినో సీఎమ్ వోఎస్ టెక్నాలజీ,
* 1080 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,
* 26mm వైడ్ యాంగిల్ లెన్స్, * 25x ఆప్టికల్ జూమ్,
* హై డైనమిక్ రేంజ్ ప్లస్ క్యాపబులిటీ,
* ధర రూ. 10,500.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

pls