వీటన్నింటి కీ అదనంగా 28 కోట్ల రూపాలయ విలువైన బంగారు, 4 కోట్ల రూపాయల వెండి ఆభరణాలు కూడా సాయిబాబా పేరిట ఉన్నాయని ఆలయం తెలిపింది. ప్రపంచంలోని ఎన్నో దేశాల నుంచి నిత్యం అశేష సంఖ్యలో షిరిడీకి వస్తున్న భక్త జనం నుంచి ఆలయానికి వస్తున్న ఆదాయాన్ని సత్కార్యాలకు వినియోగించనున్నట్లు ఆలయ నిర్వాహక విభాగం వెల్లడించింది. షిరిడీలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, డ్రై నేజీ వ్యవస్థ మెరుగుదల, భక్తులకు వైద్య సదుపాయాలు, పలు రకాల మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది
మనల్ని పుట్టించిన ఆ సృష్టి కర్తకి నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను, నాకు ఇంత మంచి జీవితాన్ని ప్రశాదిన్చినందుకు నా ఈ జన్మంతా రుణపడి ఉంటాను.
28, డిసెంబర్ 2011, బుధవారం
బాబా ఆలయ డిపాజిట్ల విలువ రూ. 500 కోట్లు
వీటన్నింటి కీ అదనంగా 28 కోట్ల రూపాలయ విలువైన బంగారు, 4 కోట్ల రూపాయల వెండి ఆభరణాలు కూడా సాయిబాబా పేరిట ఉన్నాయని ఆలయం తెలిపింది. ప్రపంచంలోని ఎన్నో దేశాల నుంచి నిత్యం అశేష సంఖ్యలో షిరిడీకి వస్తున్న భక్త జనం నుంచి ఆలయానికి వస్తున్న ఆదాయాన్ని సత్కార్యాలకు వినియోగించనున్నట్లు ఆలయ నిర్వాహక విభాగం వెల్లడించింది. షిరిడీలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, డ్రై నేజీ వ్యవస్థ మెరుగుదల, భక్తులకు వైద్య సదుపాయాలు, పలు రకాల మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls