
ఆరు మీటర్ల పొడవు ఉండే ఈ సూపర్‌బైక్‌లో 1500 హెచ్‌పి శక్తి కలిగిన ఇంజన్‌ను అమర్చారు. ప్యూమా ఇంజనీరింగ్ సంస్థ ఈ బైక్‌ను డిజైన్ చేసింది. ఇది నైట్రో మీథేల్ ఇంధనంతో నడుస్తుంది. ఇందులో అత్యంత అధునాతమైన గల్ఫ్ ప్రైడ్ 4టి ప్లస్ 20డబ్ల్యూ40 ఇంజన్ ఆయిల్‌ను ఉపయోగిస్తారు. మరి ఈ సూపర్‌బైక్‌ను కండబలంతో పాటు కూసింత గుండె ధైర్యం కూడా కావాలి. మీరేమంటారు...?
hi it is very nice where are u now
రిప్లయితొలగించండి