జెఫ్ మార్ష్ తన కుమారుడు షాన్‌ను నెట్స్‌కు తెచ్చేవాడట. క్రికెటర్లు తమ పిల్లలను నెట్స్‌కు తెస్తే అద్భుతంగా ఉంటుందని డీన్ జోన్స్ అంటున్నారు. నెట్స్‌లో పిల్లలు క్రికెటర్ల గడిపితే చాలా ఉపయోగం అవుతుందని ఆయన అన్నారు. తండ్రి నైపుణ్యాన్ని అర్జున్ పుణికి పుచ్చుకుంటే ఫరవాలేదని ఆయన అన్నారు. ఇటీవలి స్కూల్ మ్యాచులో తాను సెంచరీ చేసినట్లు అర్జున్ చెప్పాడని ఆయన అన్నారు. ఓ ఆటలో ఎనిమిది వికెట్లు తీసుకున్న విషయాన్ని కూడా అర్జన్ చెప్పాడట.
మనల్ని పుట్టించిన ఆ సృష్టి కర్తకి నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను, నాకు ఇంత మంచి జీవితాన్ని ప్రశాదిన్చినందుకు నా ఈ జన్మంతా రుణపడి ఉంటాను.
27, డిసెంబర్ 2011, మంగళవారం
సచిన్ టెండూల్కర్ బౌలింగ్‌కు కుమారుడి బ్యాటింగ్
జెఫ్ మార్ష్ తన కుమారుడు షాన్‌ను నెట్స్‌కు తెచ్చేవాడట. క్రికెటర్లు తమ పిల్లలను నెట్స్‌కు తెస్తే అద్భుతంగా ఉంటుందని డీన్ జోన్స్ అంటున్నారు. నెట్స్‌లో పిల్లలు క్రికెటర్ల గడిపితే చాలా ఉపయోగం అవుతుందని ఆయన అన్నారు. తండ్రి నైపుణ్యాన్ని అర్జున్ పుణికి పుచ్చుకుంటే ఫరవాలేదని ఆయన అన్నారు. ఇటీవలి స్కూల్ మ్యాచులో తాను సెంచరీ చేసినట్లు అర్జున్ చెప్పాడని ఆయన అన్నారు. ఓ ఆటలో ఎనిమిది వికెట్లు తీసుకున్న విషయాన్ని కూడా అర్జన్ చెప్పాడట.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls