మెగా ఫ్యామిలీ నుంచి ఇద్ధరు హిరోలు!!


Samsung Galaxy S Blaze 4g and Samsung Epic 4g

మోగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు హిరోలు రాబోతున్నారు. స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని తన క్వాలిటీతో వశం చేసుకున్న శామ్‌సంగ్ నుంచి రెండు అత్యాధునిక 4జీ మొబైల్స్  ప్రభంజనాన్ని స్ళష్టించేందుకు సిద్ధమవుతున్నాయి. ‘గెలక్సీ బ్లేజ్ 4జీ’,
‘ఎపిక్ 4జీ ’ మోడల్స్‌లో అత్యాధునిక ఫీచర్లతో డిజైన్ కాబడిన మొబైల్స్ ఈ ఏడాది రెండోవ త్రైమాసికంలో మార్కెట్లోకి రానున్నాయి.
గెలక్సీ బ్లేజ్ 4జీ:
* 4.52 అంగుళాల పరిమాణం కలిగి 16,000 రంగులతో సుసంపన్నమైన సూపర్ ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే. * 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా , 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్. * అన్ లిమిటెడ్ ఫోన్‌బుక్ స్టోరేజ్,
అన్ లిమిటెడ్ కాల్ రికార్డ్, 1జిబి ర్యామ్, 32జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ, * వై-ఫై , బ్లూటూత్ v3.0, 3జీ, ఎడ్జ్, జీపీఎస్ మరియు యూఎస్బీ కనెక్టువిటీ వ్యవస్థలు.* మొబైల్ 2జీ (జీఎస్ఎమ్), 3జీ నెట్ వర్క్(హెచ్‌ఎస్‌డీపీఏ)లను సపోర్ట్ చేస్తుంది.
* ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో. * క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 1.5 GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టం.
ఎపిక్ 4జీ:
* 4 అంగుళాల పరిమాణం కలిగి 16,000 రంగులతో సుసంపన్నమైన సూపర్ ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే. * 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా , 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్. * అన్‌లిమిటెడ్ ఫోన్‌బుక్ స్టోరేజ్, అన్‌లిమిటెడ్ కాల్ రికార్డ్, 512 ఎంబీ ర్యామ్, 512 ఎంబీ రోమ్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, * వై-ఫై , బ్లూటూత్ v2.1,3జీ, ఎడ్జ్, జీపీఎస్ మరియు యూఎస్బీ కనెక్టువిటీ వ్యవస్థలు. * మొబైల్ 2జీ (సీడీఎమ్ఏ), 3జీ నెట్ వర్క్(హెచ్‌ఎస్‌డీపీఏ)లను సపోర్ట్ చేస్తుంది.
* ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో. * హమ్మింగ్ బర్డ్, 1 GHz కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ v2.1 ఎక్లెయిర్ ఆపరేటింగ్ సిస్టం. * బ్యాటరీ స్టాండ్ బై 300 గంటలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

pls