మాసరేటి కుబాంగ్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను తొలిసారిగా 2003వ సంవత్సరంలో జరిగిన న్యూయార్క్ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించింది. కాగా.. ప్రస్తుతం కంపెనీ ప్రదర్శిస్తున్న కుబాంగ్ ఎస్‌యూవీ ప్రొడక్షన్ వెర్షన్‌కు సంబంధించినది. త్వరలోనే ఇది అంతర్జాతీయ మార్కెట్‌లోకి ప్రవేశించనుంది.
మనల్ని పుట్టించిన ఆ సృష్టి కర్తకి నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను, నాకు ఇంత మంచి జీవితాన్ని ప్రశాదిన్చినందుకు నా ఈ జన్మంతా రుణపడి ఉంటాను.
25, జనవరి 2012, బుధవారం
డెట్రాయిట్ ఆటో షోలో మాసేరటి కుబాంగ్ ఎస్‌యూవీ
ప్రముఖ సూపర్ లగ్జరీ కార్లు తయారీ సంస్థ మాసేరటి, గడచిన సెప్టెంబర్ నెలలో జర్మనీలో జరిగిన ఫ్రాంక్‌ఫర్ట్ ఆటో షోలో ఆవిష్కరించిన సరికొత్త ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం) "కుబాంగ్"ను అమెరికాలో జరుగుతున్న డెట్రాయిట్ ఆటో షోకు తీసుకువచ్చింది. ఇటాలియన్ కార్‌మేకర్ ఫియట్‌కు చెందిన బ్రాండ్ అయిన మాసేరటి డెట్రాయిట్ ఆటో షోలో కుబాంగ్ ఎస్‌యూవీని ప్రదర్శించింది.

మాసరేటి కుబాంగ్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను తొలిసారిగా 2003వ సంవత్సరంలో జరిగిన న్యూయార్క్ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించింది. కాగా.. ప్రస్తుతం కంపెనీ ప్రదర్శిస్తున్న కుబాంగ్ ఎస్‌యూవీ ప్రొడక్షన్ వెర్షన్‌కు సంబంధించినది. త్వరలోనే ఇది అంతర్జాతీయ మార్కెట్‌లోకి ప్రవేశించనుంది.
మాసరేటి కుబాంగ్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను తొలిసారిగా 2003వ సంవత్సరంలో జరిగిన న్యూయార్క్ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించింది. కాగా.. ప్రస్తుతం కంపెనీ ప్రదర్శిస్తున్న కుబాంగ్ ఎస్‌యూవీ ప్రొడక్షన్ వెర్షన్‌కు సంబంధించినది. త్వరలోనే ఇది అంతర్జాతీయ మార్కెట్‌లోకి ప్రవేశించనుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls