వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్ స్టాండర్డ్ వేరియంట్ ధర 1.82 మిలియన్ అమెరికన్ డాలర్ల ధర (పన్నులు, డెలివరీ చార్జీలు కలపకుండా)గా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు తీసే ఓపెన్ టాప్ కారు. సరికొత్త స్పెషల్ ఎడిషన్ బుగాటి వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్‌ను పూర్తిగా పసుపు, నలుపు రంగుల కలయికతో పెయింటింగ్ చేయబడి, ఇంటీరియర్స్‌లో అధిక భాగం అదే రంగులను ఉపయోగించడం జరిగింది. స్పోర్టీ లుక్ కోసం ఈ రంగులను ఉపయోగించారు.
మనల్ని పుట్టించిన ఆ సృష్టి కర్తకి నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను, నాకు ఇంత మంచి జీవితాన్ని ప్రశాదిన్చినందుకు నా ఈ జన్మంతా రుణపడి ఉంటాను.
25, జనవరి 2012, బుధవారం
స్పెషల్ ఎడిషన్ బుగాటి వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్ విడుదల
ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు పెట్టే కార్లను తయారు చేసే, ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బుగాటి అందిస్తున్న "వేరాన్" మోడల్లో మరో సరికొత్త వెర్షన్‌ను దోహాలో జరుగుతున్న ఖతార్ మోటార్ షోలో ఆవిష్కరించింది. 2.05 మిలియన్ అమెరికన్ డాలర్ల ధర (పన్నులు, డెలివరీ చార్జీలు కలపకుండా) కలిగిన ఈ "స్పెషల్ ఎడిషన్ బుగాటి వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్"ను బుగాటి ఖాతర్‌లో విడుదల చేసింది.
వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్ స్టాండర్డ్ వేరియంట్ ధర 1.82 మిలియన్ అమెరికన్ డాలర్ల ధర (పన్నులు, డెలివరీ చార్జీలు కలపకుండా)గా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు తీసే ఓపెన్ టాప్ కారు. సరికొత్త స్పెషల్ ఎడిషన్ బుగాటి వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్‌ను పూర్తిగా పసుపు, నలుపు రంగుల కలయికతో పెయింటింగ్ చేయబడి, ఇంటీరియర్స్‌లో అధిక భాగం అదే రంగులను ఉపయోగించడం జరిగింది. స్పోర్టీ లుక్ కోసం ఈ రంగులను ఉపయోగించారు.
వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్ స్టాండర్డ్ వేరియంట్ ధర 1.82 మిలియన్ అమెరికన్ డాలర్ల ధర (పన్నులు, డెలివరీ చార్జీలు కలపకుండా)గా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు తీసే ఓపెన్ టాప్ కారు. సరికొత్త స్పెషల్ ఎడిషన్ బుగాటి వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్‌ను పూర్తిగా పసుపు, నలుపు రంగుల కలయికతో పెయింటింగ్ చేయబడి, ఇంటీరియర్స్‌లో అధిక భాగం అదే రంగులను ఉపయోగించడం జరిగింది. స్పోర్టీ లుక్ కోసం ఈ రంగులను ఉపయోగించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls