ప్రియా ఎక్కడున్నావు ...నిన్ను చుసిన క్షణం నుంచి ఎన్నో ఆసలు నా గుండెలో..
నాకే తెలియదు నాలో ఇంత ప్రేమ ఉందని...నీ పరిచయం నాలో ఒక కొత్త అనుభూతిని నింపింది...........
ఎన్ని వసంతాలు వచ్చినా ... నీ చల్లని చూపుల ముందు చిన్న బోతాయి....
ఎన్ని తుమ్మెదలు తెచ్చినా ...నీ మాటల మకరందం ముందు మూగ బోతాయి...
ప్రియా నీలో ఏమి మాయ ఉందొ తెలియదు..నా మనసును నీ వెంటే తిప్పుకుంట్టు న్నాయి ......
నీ మనసుకు తెలుస్తుందా లేదా....నా గుండె పంపే సందేశం....అదే....నా ప్రేమ సందేశం....
నా హృదయం ఇపుడు ఒకటే చేస్తుంది..అది నిన్ను ఆరాధించటం ....ఆ ఆరాధనకి....
నీ ఆలాపన తోడై...ఆజన్మాంతం ఆగని విపంచకి లా...అలుపెరగక నీ ప్రేమకై స్వాసించాలని ఉంది....
నీకై జీవించాలని ఉంది...నీతో కలసి మరణించాలని ఉంది....ప్రియా....ఒప్పుకుంటావా....
నీ అమ్గికారముకై ఆశగా ఎదురుచూస్తూ...నీ శిరిమల్లి ......
శిరిమల్లి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls