ప్రియమైన మిత్రులారా మనం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అనుకుంటాం కాని, అలా
ఉండలేం. ఎందుకంటే, ఈ రోజు మనం ఎంత ఆనధంగా ఉంటామో అది రేపటికి మనకి దూరంగా వెళ్తుంది, కాబట్టి మనం ప్రతి
రోజు ఆనందంగా ఉండాలి అంటే మనతో ఉన్న మన స్నేహితులందరిని ఆనందంగా ఉంచటానికి
ప్రయత్నిస్తే అప్పుడే మనం ఆ స్నేహితుల్ని గుర్తు చేసుకుంటూ ఎప్పుడూ
ఆనందంగా ఉండ వచ్చు అని నా ప్రాయం, నా abhi ప్రాయం మీకు నాచక పోతే జీవితంలో కొందరిని ఉదాహారణగా చేసుకుని పరీక్షించండి నమ్మకం కలిగిన తరువాతే ఆచరించండి...... ఇట్లు
మీ సోదరుడు
మీ సోదరుడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
pls