28, ఫిబ్రవరి 2012, మంగళవారం

ప్రియమైన మిత్రులారా మనం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అనుకుంటాం కాని, అలా ఉండలేం. ఎందుకంటే, ఈ రోజు మనం ఎంత ఆనధంగా ఉంటామో అది రేపటికి మనకి దూరంగా వెళ్తుంది, కాబట్టి మనం ప్రతి రోజు ఆనందంగా ఉండాలి అంటే మనతో ఉన్న మన స్నేహితులందరిని ఆనందంగా ఉంచటానికి ప్రయత్నిస్తే అప్పుడే మనం ఆ స్నేహితుల్ని గుర్తు చేసుకుంటూ ఎప్పుడూ ఆనందంగా ఉండ వచ్చు అని నా ప్రాయం, నా abhi ప్రాయం మీకు నాచక పోతే  జీవితంలో కొందరిని ఉదాహారణగా చేసుకుని పరీక్షించండి నమ్మకం కలిగిన తరువాతే ఆచరించండి......  ఇట్లు 
                                                                                                                           మీ సోదరుడు